ధిక్కార స్వరం నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా
‘‘రాజు మరణించె నొక తార రాలిపోయె సుకవి మరణించె నొక తార గగన మెక్కె రాజు జీవి ంచు రాతి విగ్ర హ ముల యందు సుకవి జీవించు ప్రజల నాల్కల యందు’’ అని ఫిరదౌసి కావ్యంలో రాజు కంటే కవి గొప్ప అని ఎలుగెత్తి చాటిచెప్పిన కవి గుర్రం జాషువ. ఫిరదౌసి కావ్యం జాషువా…
