దేశంలో కొత్తగా 2022 కొరోనా కేసులు
న్యూ దిల్లీ ,మే23:: దేశంలో కొత్తగా 2022 మందికి కొరోనా పాజిటివ్ నిర్దారణ అయింది. దీంతో మొత్తం బాధితులు 4,31,38,393కి చేరారు. ఇందులో 4,25,99,102 మంది బాధితులు వైరస్ నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు 5,24,459 మంది కొరోనాకు బలవగా, 14,832 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కాగా, గత 24 గంటల్లో 2,099 మంది వైరస్ నుంచి…
