నా రాజకీయ జీవితంలో ఇలాంటి కుట్రలు చూడలేదు

– రాజకీయాల్లో ఉండాలా వద్దా అని ఆలోచించాల్సి వస్తోంది – చైర్మన్ ఎన్నిక తీరుపై తీవ్ర అసహనం – కన్నీరు పర్యంతమైన మాజీ మంత్రి ఎర్రబెల్లి తొర్రూరు, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 17 : మున్సిపల్ చైర్మన్ ఎన్నిక డ్రా పద్ధతిలో కాంగ్రెస్ కైవసం చేసుకోవడంతో మాజీ మంత్రి దయాకర్ రావు తీవ్ర అసహనానికి గురయ్యారు. అధికారాన్ని…
