స్వాతంత్య్రోద్యమ చరిత్రలో అగ్రగణ్యుడు నేతాజీ

– కూకట్‌పల్లిలో విగ్రహం ఆవిష్కరించిన బీజేపీ చీఫ్ రామచందర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 23: నేతాజీ సుభాష్ చంద్రబోస్ భారత స్వాతంత్య్ర ఉద్యమ చరిత్రలో అగ్రగణ్యుడని, దేశ యువతను సంఘటితం చేసి ఆజాద్ హింద్ ఫౌజ్ ద్వారా స్వాతంత్య్ర సాధనకు సైనిక మార్గంలో పోరాటానికి నాయకత్వం వహించారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు పేర్కొన్నారు. పరాక్రమ్…
