యాదగిరిగుట్ట ఆలయంలో రేపటినుంచి నెరటోత్సవాలు

యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, జనవరి 9: ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలు కొనసాగుతున్నాయి. ఈ ఉత్సవాలలో భాగంగా గోదాదేవికి ఈనెల 10 నుండి 14వ తేదీ వరకు ఐదు రోజులపాటు నెరటోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాలలో భాగంగా ఈనెల 14న రాత్రి 7 గంటలకు గోదాదేవి కళ్యాణం కన్నుల…
