Tag #Nehru… the Architect of #Modern India #Jairam Ramesh

ఆధునిక భారతం ఆవిష్కరించిన నెహ్రూ

– ప్రజాస్వామ్య హత్యకు మోదీ సారథ్యం – 12 ఏళ్ల సుదీర్ఘ పాలనపై జైరామ్‌ ‌రమేశ్‌ ఎద్దేవా న్యూదిల్లీ,జూన్‌10: ఎన్డీయే ప్రభుత్వం 12 ఏళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో.. ఎన్నికైన ప్రధానుల్లో నిరంతరాయంగా సుదీర్ఘకాలం కొనసాగిన నేతగా మోదీ రికార్డు సృష్టించారు. దీనిపై ప్రతిపక్ష కాంగ్రెస్‌ ‌స్పందిస్తూ మోదీపై విమర్శలు గుప్పించింది. ఆయన స్వయంప్రకటిత మైలురాయిని…