మహిళలకు రూ. 2500 హామీ ఏమైంది..?

రైతులపై వంచన ఒక్కటే రేవంత్‌కు తెలుసు: మాజీ మంత్రి హరీష్ రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 8: మహిళలను కోటీశ్వరులను చేస్తామని చెప్పి కోతలు కోసిన రేవంత్ రెడ్డి.. ఏడాదిన్నర పాలనలో మహిళలను చేసింది ఎడతెగని వంచనే అని మాజీ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలనలో మహిళలు కోటీశ్వరులు కాదు.. అప్పులపాలయ్యే పరిస్థితి…
