సిద్దిపేట ఐటీ టవర్ పై నిర్లక్ష్యం

– కంపెనీలు వెనక్కి.. యువతకు ఉద్యోగ సంక్షోభం – బీఆర్‌ఎస్ హయాంలో 18 కంపెనీలు ఇప్పుడు 11 మాత్రమే – ఇంటర్నెట్, నిర్వహణ లోపాలతో వెనుదిరుగుతున్న సంస్థలు – 4 నెలలుగా సెక్యూరిటీ, సిబ్బందికి జీతాలు బకాయి – అసెంబ్లీలో తీవ్రంగా మండిపడ్డ హరీష్ రావు సిద్దిపేట, ప్రజాతంత్ర, మార్చి 26: సిద్దిపేట ఐటీ టవర్‌పై…
