నీట్ యూజీ 2025 ఫలితాలు విడుదల

ఫలితాలను ఇలా చెక్ చేసుకోండి ధిల్లీ: దేశవ్యాప్తంగా లక్షలాదిమంది విద్యార్థులు ఎదురుచూస్తున్న నీట్ యూజీ 2025 ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) అధికారికంగా ప్రకటించింది. విద్యార్థులు తమ స్కోర్‌ను ఆన్‌లైన్‌లో ఇలా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈమెయిల్‌తో పాటు, ఫలితాలను చీుA అధికారిక వెబ్ సైట్‌లో కూడా తెలుసుకోవచ్చు. ఫలితాలను ఎలా చెక్…
