నీట్ పేపర్ లీకేజీ బట్టబయలు

మాకు ముందే అందిందన్న విద్యార్థి •రూ.30 లక్షలకు కొనుగోలు చేసినట్లు సమాచారం •పోలీసుల ముందు ఒప్పుకున్న అరెస్టయిన విద్యార్థి •మరోమారు సుప్రీంలో విచారణ..అన్ని కేసులు సుప్రీంకు బదిలీ •కేంద్రం, ఎన్‌టీఏకు నోటీసులు జారీ న్యూదిల్లీ,జూన్20(ఆర్‌ఎన్‌ఎ): దేశంలో వైద్యవిద్య కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ’నీట్- యూజీ ప్రవేశపరీక్ష 2024 లో అక్రమాలు జరిగినట్లు వస్తోన్న ఆరోపణలు…