‘నీట్’ పేపర్ లీకుకు మరొకరు బలి

– ఆందోళన కలిగిస్తున్న విద్యార్థుల ఆత్మహత్యలు జయపుర, మే 16: నీట్`యూజీ 2026 పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ లీక్ వల్ల పరీక్ష రద్దవడంతో విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా రాజస్థాన్‌లోనూ ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఝున్‌ఝున్ జిల్లాకు చెందిన ప్రదీప్ మహిచ్ తన ఇద్దరు సోదరులతో…
