వ్యూహాత్మకంగా అడుగులు వేయాలి!

పార్లమెంట్ స్తంభన అన్న పాతపద్ధతులకు దూరంగా ఉంటేనే మేలు ప్రతిష్ఠంభన కార్యక్రమాలతో ప్రజల సమస్యలకు పరిష్కారం దొరకదు చర్చలు జరిపి ప్రభుత్వం దిగివచ్చేలా చేయాలి పార్లమెంటులో సభ వాయిదా పడిరదని అనుకుంటే పప్పులో కాలేసినట్లే. గతంలో లాగా ప్రతిష్ఠంభన కార్యక్రమాలతో ప్రజల సమస్యలకు పరిష్కారం దొరకదు. చర్చలు జరిపి ప్రభుత్వం దిగివచ్చేలా చేయాలి. నిజానికి దేశం…