నీట్ పరీక్ష పేపర్ లీక్ నిజమే

కేవలం 155మంది మాత్రమే లబ్ది పొందారు మళ్లీ పరీక్ష నిర్వహించడం కుదరదు దీనిపై సిబిఐ విచారణ సాగుతుంది ‘సుప్రీమ్’ చీఫ్ జస్టిస్ వైవి చంద్రచూడ్ స్పష్టీకరణ న్యూదిల్లీ,జూలై23(ఆర్‌ఎన్‌ఎ): నీట్ ప్రశ్నపత్రం లీకైన మాట వాస్తవమేనని సుప్రీంకోర్టు అభిప్రాయ పడింది. నీట్ అంశంపై విచారణ ముగియడంతో సీజేఐ ధర్మాసనం మంగళవారం తీర్పు వెలువరించింది. నీట్ మళ్లీ నిర్వహిం చాలన్న…