నీట్ పరీక్ష రద్దు చేయండి

కిషన్ రెడ్డి ఇంటిముందు విద్యార్థి సంఘాల ఆందోళన హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 22 : నీట్ పరీక్ష రద్దు చేయాలంటూ హైదరాబాద్ కాచిగూడలోని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంటి ఎదుట విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఆధ్వర్యంలో కేంద్ర మంత్రి ఇంటిని విద్యార్థి సంఘాల నేతలు ముట్టడిరచారు. జాతీయ…
