పెద్ద కంజర్ల గ్రామంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించిన నీలం మధు ముదిరాజ్
పటాన్ చెరు,ప్రజాతంత్ర, ఆగస్ట్ 15: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ముఖ్యమంత్రి కేసీఆర్ దీక్షతోనే సాధ్యమైందని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నీలం మధు ముదిరాజ్ తెలిపారు.పటాన్ చెరు మండలం పెద్దకంజర్ల గ్రామంలో గ్రామస్తుడు ఎన్ఎంఆర్ యువసేన సభ్యుడు సార లక్ష్మణ్ జన్మదినం పురస్కరించుకుని ప్రతి ఏడాది గ్రామానికి ఏదో ఒకటి చేసే నేపథ్యంలో ఈ ఏడాది ఏర్పాటుచేసిన…