నీలం మధుకు తెలంగాణ బిసి సంఘాల మద్దతు
ఎన్నికల ప్రచార పోస్టర్ ఆవిష్కరించిన బీసీ నేతలు హిమాయత్‌నగర్, ప్రజాతంత్ర, నవంబర్ 19 : తెలంగాణలో అత్యధిక జనాభా కలిగిన బిసిలను రాజకీయ పార్టీలు మోసం చేశాయని, బిసిలను మోసం చేసిన కాంగ్రెస్, బిఆర్‌ఎస్ పార్టీలకు బుద్ధి చెప్పి రాజకీయ పార్టీలకు అతీతంగా బిసి ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపించుకోవాలని బిసి యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు…