మొక్కజొన్న రైతులను ఆదుకోవాలి

– సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు బహిరంగ లేఖ శ్రీయుత గౌరవనీయులైన తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి గారికి.. విషయం: తక్షణమే మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయటం గురించి.. రాష్ట్రంలోని రైతులు పడుతున్న ఇబ్బందులను పదేపదే మీకు గుర్తు చేయాల్సి రావడం చాలా బాధాకరం. పంటల దిగుబడి సమయంలో ఓ ముఖ్యమంత్రిగా…
