ఒత్తిడి లేని చదువులు కావాలి
నేడు విద్యార్థి పరిసరాలతో మమేకమైన జ్ఞానానికి దూరమై మార్కుల మోజులో పడి బట్టీ చదువులను ఆశ్రయిస్తున్నాడు. ప్రస్తుత విద్యావిధానం ప్రాధమిక స్థాయి నుండే విద్యార్థులకు పోటీ ప్రపంచాన్ని అలవాటు చేయాలనే తపనతో ఎక్కువ శాతం విద్యా సంస్థలు పిల్లలను ఆట,పాటలకు కూడా తీరిక లేకుండా చేస్తూ విద్యార్థులకు ఒత్తిడి పెంచే విధంగా రూపుదిద్దుకుంది.ఈ ఒత్తిడితో కూడిన…