పార్టీ కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి

మన సక్సెస్ స్టోరీని మనమే చెప్పుకోవాలి •మోదీని గద్దె దించే వరకు మనం కష్టపడాలి •టీపీసీసీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 28 : పార్టీ కార్య క్రమాలు, ప్రభుత్వ నిర్ణ యాలను ప్రజల్లోకి తీసు కెళ్లాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. టీపీసీసీ విస్తృత స్థాయి…
