రైతులతో చర్చించి… డిస్ట్రిబ్యూటరీ, మైనర్ కాలువలకు అవసరమైన భూసేకరణ చేపట్టాలి
అధికారులకు మంత్రి హరీష్‌రావు ఆదేశం సిద్ధిపేట, జూన్ 1(ప్రజాతంత్ర బ్యూరో) : సిద్ధిపేట నియోజకవర్గ పరిధిలోని సాగునీటి ప్రాజెక్టులలో డిస్ట్రిబ్యూటరీ కాల్వలు, మైనర్ కాల్వలు మొదటి ప్రాధాన్యతగా తీసుకుని అవసరమైన భూసేకరణ చేపట్టాలని అధికారులకు రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు ఆదేశించారు. జిల్లా కేంద్రమైన సిద్ధిపేటలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో…