అందోల్‌లో మంత్రి దామోదర పర్యటన

– పలు నిర్మాణ పనుల పరిశీలన అందోల్, ప్రజాతంత్ర, జులై 24: రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆందోల్ నియోజకవర్గంలో గురువారం పర్యటించారు. పర్యటనలో భాగంగా చౌటుకూరు మండల కేంద్రంలో ఓ హోటల్‌లో స్థానిక నాయకులతో మాట్లాడారు. హోటల్‌లో ఆకస్మిక తనిఖీ చేసి వంటకాలను పరిశీలించారు. ఫుడ్ సేఫ్టీ నిబంధలను పాటించాలని…
