తెలంగాణా ఆవిర్భావం …సాంస్కృతిక పోరాట ఫలితం
మూడు దశాబ్దాలకు పైగా పత్రికా రంగానికి సేవలందిస్తున్న అల్లం నారాయణ 1974 నుంచి 1982 వరకు నక్సల్బరీ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. అటు తర్వాత తెలంగాణ ఉద్యమంలోనూ రాష్ట్ర సాధన కోసం ఆయన చేసిన కృషి ఈ తరం కు తెలిసిందే … జర్నలిస్టుగా, రచయితగా, కవిగా..తెలంగాణ ఉద్యమ భావజాల వ్యాప్తికి ఎంతో దోహదపడ్డారు……