అమీన్ పూర్ లోనే నవోదయ పాఠశాల

– కేంద్రాన్ని ఒప్పించిన మెదక్ ఎంపీ రఘునందన్ రావు – వారం రోజుల్లో స్థల పరిశీలన కు అధికారుల బృందం పటాన్ చెరు,ప్రజాతంత్ర, సెప్టెంబర్ 5: కేంద్ర ప్రభుత్వం సంగారెడ్డి జిల్లాకు మంజూరు చేసిన జవహర్ నవోదయ విద్యాలయంను అమీన్‌పూర్‌లోనే స్థాపించేలా మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ రావు కేంద్రాన్ని ఒప్పించారు.శుక్రవారం నవోదయ పాఠశాల…
