ఆదర్శవంతుడు నవీన్ పట్నాయక్

– తన జీతభత్యా పేదలకు ఉపయోగించాలని సీఎంకు లేఖ భువనేశ్వర్, డిసెంబర్ 14: నవీన్ పట్నాయక్.. రాజకీయాల్లో నిజాయతీపరుడెవరంటే ఇట్టే చెప్పవచ్చు. భూతద్దం వేసి వెదికినా ఈయనలాంటివారు కనిపించరంటే అతిశయోక్తి లేదు. ఆయనే ఒడిస్సా మాజీ ముఖ్యమంత్రి.. ఆయన గురించి ఇప్పుడెందుకు గుర్తు చేసుకోవాల్సి వచ్చిందో ఇపుడు చూద్దాం. తనకు వచ్చే జీతభత్యాలు అన్నీ పేదల…
