నవభారతం: తదుపరి 10 సంవత్సరాలు – సాంకేతిక దశాబ్ది- ‘టెకేడ్’ గా పరివర్తన
“మనం నేడు కొన్ని ఆసక్తికరమైన పరిస్థితుల మధ్య జీవిస్తున్నాం. కోవిడ్ తర్వాత మరియు ఇటీవలి రష్యా-ఉక్రెయిన్ యుద్ధం… ఈ నేపథ్యంలో మన చుట్టూ ఉన్న ప్రపంచం సాంకేతిక మార్పులకు మార్గాలను వెతుకుతోంది. కోవిడ్ అనంతర అభివృద్ధి చెందుతున్న భారతదేశం మరింత ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్తోంది. కోట్లాది మంది భారతీయ యువకుల శక్తి మరియు అభిరుచి ద్వారా దాని…
