Tag Navadurga

నవదుర్గల ప్రత్యేకతలు

శరన్నవరాత్రుల సందర్భంగా దుర్గామాత ఆరాధన అనాదిగా ఆచరణలో ఉంది. దేవీ భాగవతం, దుర్గ సప్తశతి, మార్కండేయ పురాణంలో దుర్గాదేవి మహాత్మ్యం వర్ణించ బడింది. “ప్రథమం శైలపుత్రి ద్వితీయం బ్రహ్మచారిణీ! తృతీయం చంద్రఘంటేతి కూష్మాండేతి చతుర్దకమ్! పంచమం స్కంద మాతేతి షష్టం కాత్యాయనీతి చ! సప్తమం కాలరాత్రీతి మహాగౌరీతి చాప్టకమ్! నవమం సిద్ధిధాద్రీచ నవ ర్గా: ప్రకీర్తితా!…