ప్రకృతి వ్యవసాయాన్ని ఉద్యమంలా చేపట్టాలి

– ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ కోదండరాం ఆమనగల్లు, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 7 : రైతులు ప్రస్తుత పరిస్థితులలో ప్రకృతి వ్యవసాయాన్ని ఉద్యమంలా చేపట్టి వ్యవసాయాన్ని పూర్వస్థితికి తీసుకురావాలని ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలంలోని అన్మాస్ పల్లి గ్రామ సమీపంలో కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ సి జి ఆర్ భారత్ బీచ్…
