భద్రతా ప్రమాణాల్లో అగ్రగామిగా నిలిచిన రాష్ట్ర రవాణా శాఖ

సురక్షిత నిర్మాణాలకు జాతీయ అవార్డు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణానికి ప్రశంసలు అధికారులను అభినందించిన మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి నిర్మాణాల్లో భద్రతా ప్రమాణాల అమలులో విశేష ప్రతిభ కనబరుస్తూ తెలంగాణ రోడ్లు–భవనాల శాఖ జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. నేషనల్ సేఫ్టీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎన్ఎసీఐ ) ప్రకటించిన జాతీయ భద్రతా…
