కార్పోరేట్ల కోసమే జాతీయ కార్యవర్గాలు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి
హైదరాబాద్, జూలై 2 : యప్రజాసమస్యలను గాలికి వదిలేసి సీఎం కేసీఆర్ చిల్లర రాజకీయాలకు తెరలేపారని టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. కల్లు కాంపౌండ్ లో తాగి ఇష్టమొచ్చినట్టు మాట్లాడేవాళ్లలా టీఆర్‌ఎస్, బీజేపీ నేతలు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. జేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు కార్పొరేట్ స్థాయిలో జరుగుతున్నాయన్నారు. హైదరాబాద్ నుండి జాతీయస్థాయి వరకు…