యువతిపై అత్యాచార ఘటనపై మహిళా కమిషన్ సీరియస్

దర్యాప్తు జరిపి నివేదిక ఇవ్వాలని డిజిపికి ఆదేశం న్యూదిల్లీ, ప్రజాతంత్ర జూలై 4 : మియాపూర్‌లో రియల్ ఎస్టేట్ కార్యాలయంలో పనిచేస్తున్న యువతిపై అత్యాచారయత్నం జాతీయ మహిళా కమిషన్ తీవ్రంగా పరిగణించింది. పారదర్శకంగా విచారణ జరిపి మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని డీజీపీ రవిగుప్తాను ఆదేశించింది. బాధితురాలికి మెరుగైన వైద్య పరీక్షలు ఉచితంగా అందించాలని లేఖలో…