దివ్యాస్త్రం ‘‘వోటు’’

వోటు అంటే.. రెండక్షరాల పదం కాదు చిన్న సిరా చుక్క కాదు చిత్తు కాగిత ముక్క కాదు అంగడిలో సరుకు కాదు ఆట వస్తువు కానే కాదు దేశ పౌరునికి రాజ్యాంగం కల్పించిన విశిష్ట హక్కు అమూల్యమైన వోటు దేశ చరిత్ర మార్చేస్తుంది ప్రగతి పథం నిర్దేశిస్తుంది ఆ దివ్యాస్త్రం సంధించి పీఠాలను నిలబెట్టవచ్చు కాదంటే…