ధ్యాన్‌చంద్ స్ఫూర్తితో ముందుకెళ్లాలి

– తెలంగాణ క్రీడా కార్యక్రమాలు దేశానికి ఆదర్శం – మంత్రి వాకిటి శ్రీహరి – పలువురు క్రీడాకారులకు నగదు పురస్కారాలు – ఘనంగా జాతీయ క్రీడా దినోత్సవం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 29: భారత క్రీడలకు చిరస్థాయిగా ప్రేరణ నిచ్చిన మహానుభావుడు ధ్యాన్ చంద్ స్ఫూర్తితో క్రీడా సమాజం ముందుకెళ్లాలని క్రీడలు, యువజన సర్వీసుల శాఖ…
