Tag #National sports day #cycle rally #invitation #Governor

జాతీయ క్రీడా దినోత్సవం సైకిల్‌ ర్యాలీకి గవర్నర్‌

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 26: జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ఈనెల 31న నిర్వహించనున్న సైకిల్‌ ర్యాలీ కార్యక్రమానికి గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈమేరకు తెలంగాణ స్పోర్ట్స్‌ అథారిటీ చైర్మన్‌ శివసేనారెడ్డి, మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ సోనీ బాలాదేవిలు రాజ్‌ భవన్‌లో గవర్నర్‌ను మంగళవారం కలిసి ఆహ్వానించారు. ఫిట్‌ ఇండియా సండేస్‌…