గచ్చిభౌలి స్టేడియంలో నేషనల్ స్పోర్ట్స్ డే సెలబ్రేషన్స్…

ముఖ్య అతిథులుగా పాల్గొన్న మంత్రులు శ్రీధర్ బాబు, సీతక్క, స్పోర్ట్స్ అడ్వైజర్ జితేందర్ రెడ్డి ధ్యాన్ చంద్ విగ్రహానికి పూల మాలలు వేసిన మంత్రులు. క్రీడలు, క్రీడాకారులను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని రాష్ట్ర ఐ టి , పరిశ్రమల శాఖా మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. ప్రజలు కోరుకున్న విధంగా ప్రజాపాలన లో క్రీడలకు మంచి రోజులు రాబోతున్నాయని , క్రీడలను…