Tag national security India

ర‌క్ష‌ణ‌రంగంలో మ‌రో మైలురాయి దాటిన భార‌త్‌!

“దేశీయంగా త‌యారైన ఈ వ్య‌వ‌స్థ సక్సెస్ కావ‌డంతో పారాచూట్ వ్య‌వ‌స్థ‌ల త‌యారీలో ఇత‌ర దేశాల‌పై ఆధార‌ప‌డాల్సిన అవ‌స‌రం ఉండ‌దు.  ఈ వ్య‌వ‌స్థ‌ను డీఆర్‌డీఓ అభివృద్ధి చేయ‌డం విశేషం. ఈ పారాచూట్ వ్య‌వ‌స్థ‌ల స‌హాయంతో భార‌తీయ వైమానిక ద‌ళ స‌భ్యులు ఏకంగా 32వేల అడుగుల ఎత్తునుంచి భూమిపైకి దిగ‌గ‌ల‌రు. ఇంత‌టి ఎత్తునుంచి పారాట్రూప‌ర్లు దిగే సామ‌ర్థ్యాన్ని సంత‌రించుకోవ‌డం…