డ్రగ్స్ నియంత్రణలో తెలంగాణకు జాతీయ గుర్తింపు

– కేంద్రం నిర్దేశించిన ఏడు అంశాల్లో 80 శాతానికి పైగా మార్కులు – ఈగల్ ఫోర్స్ కృషికి జాతీయ స్థాయిలో పురస్కారం – ఈగల్ ఫోర్స్ డైరెక్టర్ సందీప్ శాండిల్య, సిబ్బందిని అభినందించిన డీజీపీ – డ్రగ్స్ మహమ్మారి బారి నుండి భవిష్యత్ తరాలను కాపాడటమే లక్ష్యం – డీజీపీ ఆనంద్ హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్…
