ప్రతీ ఇంటిపై జాతీయ జెండాను ఎగుర వేయాలి: మంత్రి హరీష్ రావు
ములుగులో ఇంటింటికి తిరిగి జాతీయ జెండాలను అందజేసిన మంత్రి హరీష్ రావు ఆగస్టు 15న ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయాలని రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు పిలుపునిచ్చారు. భారత స్వాతంత్ర వజ్రోత్సవాల కార్యక్రమంలో భాగంగా మంగళవారం సిద్దిపేట జిల్లాలోని ములుగు మండల కేంద్రంలో ప్రజా ప్రతినిధులు, అధికారులతో కలిసి…
