హైదరాబాద్‌లో చారిత్రక నాణేల జాతీయ సదస్సు

– బ్రోచర్‌ను ఆవిష్కరించిన మంత్రి జూపల్లి హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 21: హైదరాబాద్ మరో జాతీయ సదస్సుకు వేదిక కాబోతున్నది. రాష్ట్రంలో తొలిసారిగా జాతీయ స్థాయిలో చారిత్రక నాణేల సదస్సు నిర్వహణకు రంగం సిద్ధమైంది. రాష్ట్ర వారసత్వ శాఖ ఆధ్వర్యంలో డిసెంబర్ 11, 12 తేదీల్లో 107వ వార్షిక జాతీయ నాణేల సదస్సు , సెమినార్‌ను…
