ప్రజా ప్రయోజనాలే ఊపిరిగా సివిల్ సర్వెంట్స్ సేవలు!

రేపు జాతీయ పౌర సేవకుల దినోత్సవం (నేషనల్ సివిల్ సర్వెంట్స్ డే) సందర్భంగా… భారత ప్రభుత్వంలో ప్రధాన విధులు నిర్వహిస్తున్న పౌర సేవకులు లేదా సివిల్ సర్వెంట్స్ ‘‘స్టీల్ ఫ్రేమ్ ఆఫ్ ఇండియా’’ అంటూ 21 ఏప్రిల్ 1947న స్వతంత్ర భారతంలో తొలిసారి పౌర సేవకులను ఉద్దేశించి భారత ప్రథమ హోమ్ మినిస్టర్ సర్దార్ వల్లబ్…
