బాలల ధైర్యసాహసాలు దేశానికి గర్వకారణం

– బాలల పురస్కారాలు అందజేసిన రాష్ట్రపతి న్యూదిల్లీ, డిసెంబర్ 26: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము న్యూదిల్లీలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో ధైర్యసాహసాలు, సామాజిక సేవ, పర్యావరణం, క్రీడలు, కళలు-సంస్కృతి రంగాల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన చిన్నారులకు ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కారాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ పురస్కారాలు గెలుచుకున్న బాలలు తమ…
