Tag #National awards #for two panchayats in Telangana #Minister Sitakka expressed joy

రెండు పంచాయతీలకు జాతీయ అవార్డులు 

– హర్షం వ్యక్తం చేసిన మంత్రి సీతక్క న్యూదిల్లీ, ఏప్రిల్ 1 : గ్రామీణాభివృద్ధి, సుస్థిర పరిపాలనలో విశిష్ట ప్రతిభ కనబరిచిన తెలంగాణ పంచాయతీలకు జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మక గుర్తింపు లభించింది. కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ప్రకటించిన ’దీన్ దయాళ్ ఉపాధ్యాయ పంచాయత్ సతత్ వికాస్ పురస్కారాలు’ రాష్ట్రంలోని రెండు గ్రామ పంచాయతీలను వరించాయి.…