కార్మిక చట్టాలకు నిరసనగా బంద్

- రాష్ట్రంలో పలుచోట్ల ఆందోళన హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 12: కేంద్ర ప్రభుత్వ కార్మిక, రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా దేశవ్యాప్తంగా చేపట్టిన సమ్మె ప్రశాంతంగా కొనసాగింది. రాష్ట్రంలో సమ్మెతో ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, విద్యా సంస్థల్లో సేవలు నిలిచిపోయాయి. హైదరాబాద్, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలలో కాంగ్రెస్, సీపీఐ, సీపీఐ(ఎం) నాయకులు, కార్మికులు నిరసనలు నిర్వహించారు.…
