Tag NASA Not Yet Confirmed Return of Astronauts

Sunita Williams: అం‌తరిక్షంలోనే సునీతా విలియమ్స్

‌తిరుగు ప్రయాణంపై స్పష్టత ఇవ్వని నాసా టెక్సాస్‌,‌జూలై26:  అమెరికా-భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ ఇం‌కా అంతరిక్ష కేంద్రంలోనే ఉన్నారు. ఆమె రాక మరింత ఆలస్యం అవుతున్నది. ఇప్పటికే ఆమె తిరుగుప్రయాణం నెల రోజుల ఆలస్యమైంది. తిరిగి భూమికి వచ్చే బోయింగ్‌ ‌వ్యోమనౌకలో సమస్యలు తలెత్తడంతో .. ఆస్టోన్రాట్‌ ‌సునీతా విలియమ్స్‌తో పాటు బుచ్‌ ‌విల్మోర్‌…