బీఆర్ ఎస్ లోకి నర్సాపూర్ కాంగ్రెస్ నేతల భారీ చేరికలు

*నర్సాపూర్ కాంగ్రెస్‌కు భారీ షాక్..బీఆర్ఎస్ గూటికి కీలక నేతలు* *స్థానిక సంస్థల్లో ఎగిరేది గులాబీ జెండాయే: మాజీ మంత్రి హరీష్ రావు* మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను గుర్తించి ,బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధిని కాంక్షిస్తూ నర్సాపూర్ నియోజకవర్గానికి చెందిన పలువురు కీలక కాంగ్రెస్…
