22న నర్మెట్ట ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ప్రారంభం

• రైతు ఉత్సవాలకు ముస్తాబు • ప్రదర్శన శాలలను ప్రారంభించనున్న మంత్రి తుమ్మల • ఇప్పటికే ప్రముఖులకు ఆహ్వానాలు • ఏర్పాటు కానున్న 150 స్టాల్స్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 18 : రాష్ట్ర సిగలో మరో మణిహారంగా నిలిచే నర్మెట్ట ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ఈ నెల 22న ఘనంగా ప్రారంభంకానుంది. ఇప్పటికే అసెంబ్లీ…
