Tag #Narasimha #in the form #of a fish #Yadagirigutta

మత్స్యావతార అలంకారంలో నారసింహుడు

– యాదాద్రిలో వైభవంగా బ్రహ్మోత్సవాలు యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 20 మహిమాన్విత యాదగిరిగుట్టపై పంచ నారసింహుడిగా కొలువైన దేవదేవుడి మత్స్యావతార అలంకార వైభవం భక్త జనులను అలరించింది. లక్క్ష్మీనరసింహస్వామి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడోరోజు శుక్రవారం నిత్యపూజ కైంకర్యాల అనంతరం మూలమంత్ర, మూర్తి మంత్ర హోమాలను వైభవంగా నిర్వహించారు. అనంతరం స్వామివారిని అభిషేకించి మత్స్యావతారుడిగా అలంకరించి…