తీర్పులపై న్యాయవాదులకు అవగాహన ఉండాలి

సుప్రీంకోర్టు సీజేఐ గవాయ్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 12: న్యాయవాదులు ఎప్పటికప్పుడు తమను తాము నిరూపించుకోవాలని, కోర్టు తీర్పులకు సంబంధించి సమగ్ర అవగాహన కలిగి ఉండాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్.గవాయ్ అన్నారు. నల్సార్ యూనివర్సిటీ స్నాతకోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీజేఐ జస్టిస్ గవాయ్ మాట్లాడుతూ ప్రస్తుతం…
