నిఖార్సయిన ఉద్యమకారుడు నల్లెల్ల రాజయ్య!

ఫిబ్రవరి15, ఉదయం 8: 20 నిమిషాల ప్రాంతంలో ఒక ఫోన్ కాల్ విషాద వార్తను మోసుకొచ్చింది. ప్రజా గొంతుక, శ్రామిక పక్షపాతి, నిత్య శ్రామికుడు , ప్రజా కవి, రచయిత అయిన నల్లెల రాజయ్య సారు ఇక లేరు అన్నది ఆ దుర్వార్త సారాంశం! హృదయాన్ని ఎక్కడో కోస్తున్నట్టుగా అనిపించింది. నాలో ఏదో తెలియని ఆందోళన.భూమిపై…
