ఏప్రిల్ నెలాఖరులోగా నల్గొండ ‘ఎక్స్’ రోడ్స్

– ఒవైసీ జంక్షన్ కారిడార్‌ను ప్రారంభానికి సిద్ధం చేయాలి – కమిషనర్ జీహెచ్ఎంసీ కర్ణన్ హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబరు 30: ఏప్రిల్ నెలాఖరులోగా నల్గొండ ‘ఎక్స్’ రోడ్స్ ఓవైసీ జంక్షన్ కారిడార్ ను ప్రారంభానికి సిద్ధ చేయాలనీ కమిషనర్ ఆర్‌వి కర్ణన్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. దక్షిణ హైదరాబాద్‌లో ట్రాఫిక్ రద్దీ సమస్యలను తగ్గించేందుకు చేపట్టిన…
