ప్రసవాల నిర్వహణలో నల్గొండ హాస్పిటల్ ఫస్ట్

– మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నల్లగొండ, ప్రజాతంత్ర, నవంబర్ 12: ప్రసవాల నిర్వహణలో నల్గొండ జిల్లా ప్రభుత్వ ప్రధాన హాస్పిటల్ రాష్ట్రంలోనే ముందుందని రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన హాస్పిటల్‌లో రూ.30 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన ప్రత్యేక వైకల్య గుర్తింపు కార్డుల…
